Aadhaar Seva Kendra Recruitment 2026: ఆధార్ సేవా కేంద్రంలో 253 ఉద్యోగాలు – ఫీజు లేకుండా అప్లై చేసే గోల్డెన్ ఛాన్స్

Aadhaar Seva Kendra Recruitment ఉద్యోగం కోసం వెతుకుతున్న యువతకు ఇది నిజంగా ఒక మంచి అవకాశం. ముఖ్యంగా ఆధార్ కేంద్రంలో పని చేయాలని ఆసక్తి ఉన్నవారికి ఈ నోటిఫికేషన్ ఎంతో ఉపయోగకరం. దేశవ్యాప్తంగా ఆధార్ సేవా కేంద్రాల్లో సూపర్వైజర్ మరియు ఆపరేటర్ పోస్టుల భర్తీకి అధికారిక ప్రకటన విడుదలైంది. మొత్తం 253 ఖాళీలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రిక్రూట్మెంట్‌లో అప్లికేషన్ ఫీజు పూర్తిగా ఉచితం. అంటే ఎలాంటి చార్జీలు లేకుండా నేరుగా ఆన్‌లైన్ ద్వారా అప్లై … Read more